📖
అపురూపమైన గ్రంథ సంపద
ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో సుమారు 53,000 కు పైగా పుస్తకాలు అరుదైన పత్రికల సంపుటాలు కొలువై ఉన్నాయి.
📜
అరుదైన వేదాలు
బ్రహ్మశ్రీ బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు తెనిగించిన సామవేదం, కృష్ణ యజుర్వేదం, మరియు ఋగ్వేదం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
💎
సాహిత్య నిధి
పలువురు కవులు, రచయితలు వ్రాసిన రామాయణ గ్రంథాలు, తెలుగు-సంస్కృత భాషల్లోని పురాణాలు, కావ్యాలు, నాటకాలు, నవలలు, మరియు అనేక విజ్ఞానశాస్త్ర గ్రంథాలు ఇక్కడ లభ్యం.
📰
చారిత్రక పత్రికలు
1910 నుండి ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలు
1933 నుండి భారతి పత్రిక సంచికలు, తెలుగు స్వతంత్ర
కృష్ణ పత్రిక, సమదర్శిని, సుజాత, ప్రతిభ, శారద, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పాత వార పత్రికల అరుదైన సంపుటాలు.
వివిధ విభాగాల వారీగా గ్రంథాలు
కావలసిన విభాగంపై క్లిక్ చేసి అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితాను చూడండి: